aad

Breaking News
recent

ప్రియాంక చోప్రా : నా కాళ్లు కూడా సంపాదిస్తాయి....:)

ఎవర్నయినా ఈజీగా తీసిపారేయాలన్నా.. తక్కువ చేసి మాట్లాడాలన్నా నా కాలి గోటితో సమానం అంటాం. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా మాత్రం నా కాళ్లే కోట్లు సంపాదిస్తున్నాయని చెబుతోంది. అందమైన తన కాళ్లు ప్రస్తుతం 12 నుంచి 15 బ్రాండెడ్ ఉత్పత్తులను అమ్మగలవని చెబుతోంది. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో క్యాట్ వాక్ తర్వాత ఈ వ్యాఖ్యలు చేసింది.


టీనేజ్ లో తనేంతో అల్లరి పిల్లలని చెప్పింది ప్రియాంక. మగరాయుడిలా ఉన్నావని చాలా మంది కామెంట్ చేశారని తెలిపింది. కాలేజీలో తన మోకాళ్లకు ఎప్పుడూ దెబ్బలు తగిలేవని.. రఫ్ అండ్ టఫ్ జీవితాన్ని గడిపానని చెప్పుకొచ్చింది. తనకంటూ ఓ ఇమేజ్ వచ్చాక అందమైన శరీరాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది. హాలీవుడ్ టాప్ టెన్ తారలు ఎవరూ కూడా ఇప్పటి వరకు 8 నుంచి 12 బ్రాండ్ ల కంటే ఎక్కువ  సైన్ లు చేయలేదని.. నా కాళ్లు మాత్రం 12 బ్రాండ్స్ కు మార్కెట్ చేస్తున్నాయని ధీమాగా చెప్పిందీ బ్యూటీ..


credit/source:telugu.v6news.tv/
Happy Day

Happy Day

No comments:

Post a Comment

Powered by Blogger.